ఈ ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టారా!

ఈ ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టారా! ఒక్క పాటతో పాన్ ఇండియాని ఊపేసింది.. ఫేవరేట్ హీరోయిన్స్ ఏ గెటప్ లో కనిపించినా అభిమానులకు ఇట్టే నచ్చేస్తుంటారు. అందుకు కారణం.. హీరోయిన్స్ అందం, డ్రెస్సింగ్ స్టైల్ కాదు.. వారి క్యూట్ నెస్. అలాంటి లక్ అందరికీ రాదు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. తెరపై సినిమాల ద్వారా మన ముందుకు వస్తుంటారు. వారిని చూసి ఆరాధించడం అంటే.. మాటలు కాదు. వాళ్ళు గ్లామర్ షో చేయక్కర్లేదు. తెరపై కనిపిస్తే చాలనే ఫీలింగ్ కలిగిస్తుంటారు.ఎప్పుడైనా సరే ఫేవరేట్ హీరోయిన్స్ ఏ గెటప్ లో కనిపించినా అభిమానులకు ఇట్టే నచ్చేస్తుంటారు. అందుకు కారణం.. హీరోయిన్స్ అందం, డ్రెస్సింగ్ స్టైల్ కాదు.. వారి క్యూట్ నెస్. అవును.. అందంగా ఉండగానే హీరోయిన్స్ నచ్చేయరు. అంతకుమించి వ్యక్తిగతంగా మంచితనం ఉంటే ఫ్యాన్స్ కాస్త ఫ్యామిలీలా భావించేస్తుంటారు. అలాంటి లక్ అందరికీ రాదు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. తెరపై సినిమాల ద్వారా మన ముందుకు వస్తుంటారు. వారిని చూసి ఆరాధించడం అంటే.. మాటలు కాదు. టాలీవుడ్ లో డెబ్యూ మూవీతో అందరి మనసులు దోచుకున్న హీరోయిన్స్ అరుదుగా కనిపిస్తుంటారు. వాళ్ళు గ్లామర్ షో చేయక్కర్లేదు. తెరపై కన...