నా మది పువ్వది Song lyrics

 Male: నా మది పువ్వది


వాడిపోతూ ఉన్నదీ


చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినది


Male: నిన్ను తలచుకు మతి చెడిపోను


దేవుడా అని దిగులైపోను


పైకి బాధగ కనపడనీ


మనసు పగిలిన మనిషినిలే


Male: నా మది పువ్వది


వాడిపోతూ ఉన్నదీ


చిన్నది చెయ్ విడి


చిత్రహింసే అయినది 


Male: నిజమే నాదేలే పాపం మనసే నాలోని లోపం కనుకే గుండెల్లో మిగిలే గాయం


Male: నీడే ఇక లేదులే


నా లోకం చీకట


మాటే తెగి రాదులే


మౌనాలు దాటగా


తప్పంతా నాదే పిల్లా


నీ ప్రేమకొట్టే జల్లా


Male: నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినది


Male: నిన్ను తలచుకు మతి చెడిపోను


దేవుడా అని దిగులైపోను


పైకి బాధగ కనపడనీ మనసు పగిలిన మనిషినిలే


Male: నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ

Comments