Posts

Showing posts from November, 2022

నా మది పువ్వది Song lyrics

 Male: నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినది Male: నిన్ను తలచుకు మతి చెడిపోను దేవుడా అని దిగులైపోను పైకి బాధగ కనపడనీ మనసు పగిలిన మనిషినిలే Male: నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినది  Male: నిజమే నాదేలే పాపం మనసే నాలోని లోపం కనుకే గుండెల్లో మిగిలే గాయం Male: నీడే ఇక లేదులే నా లోకం చీకట మాటే తెగి రాదులే మౌనాలు దాటగా తప్పంతా నాదే పిల్లా నీ ప్రేమకొట్టే జల్లా Male: నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినది Male: నిన్ను తలచుకు మతి చెడిపోను దేవుడా అని దిగులైపోను పైకి బాధగ కనపడనీ మనసు పగిలిన మనిషినిలే Male: నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ